top of page
Writer's picturePrasad Bharadwaj

Siva Sutras - 18 - 6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 2 / శివ సూత్రములు - 18 - 6. శక్తిచక్ర సంధాన


🌹. శివ సూత్రములు - 18 / Siva Sutras - 18 🌹


🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀


1- శాంభవోపాయ


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌻 6. శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 2 🌻


🌴. అనేక శక్తుల కలయికలో ద్వందాత్మకమైన విశ్వం నాశనం అవుతుంది. 🌴


అనేక శక్తుల కలయిక ద్వందాత్మకమైన విశ్వాన్ని నాశనం చేస్తుందని ఈ సూత్రం చెబుతోంది. అత్యున్నత స్థాయి చైతన్యం లేకపోవడం వల్ల (సూత్రం 2 చూడండి), విశ్వం ఒక విడివడిన ప్రత్యేక అస్తిత్వంగా పరిగణించ బడుతుంది. అవగాహన అంతర్ముఖం అయినపుడు మాత్రమే చైతన్యం శుద్ధి చేయబడుతుంది. అవగాహన బహీర్ముఖమైతే, ఇంద్రియాలకు లోబడి, మనస్సులో మలినాలు చేరి, అహంకారం ప్రేరేపితమవుతుంది.


సంయోజిత శక్తి లేదా శక్తి చక్ర సంధానం అనేది శివుని స్వాతంత్య్ర శక్తిని సూచిస్తుంది, ఇది సంకల్పం రూపంలో శివుని స్వయం ప్రతిపత్తి శక్తిగా పిలువబడుతుంది. ఈ స్వయంప్రతిపత్తి శక్తిని శివుడు నేరుగా ఉపయోగించడు. శక్తి (ఇక్కడ శివుని భార్య అని అర్ధం), ఆమె తనకు తగినట్లుగా భావించే పద్ధతిలో శివుని స్వయంప్రతిపత్తిని ఉపయోగించేందుకు అధికారాన్ని కలిగి ఉంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Siva Sutras - 018 🌹


🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀


Part 1 - Sāmbhavopāya


✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj


🌻6. Śakticakrasandhāne viśvasaṁhāraḥ - 2 🌻


🌴. In union of multitude of powers is destruction of the differentiated universe. 🌴


This aphorism says that the combination of energies dissolve the differentiated universe. Due to the lack of the highest level of consciousness (refer sūtrā 2), universe is considered as a separate entity. The consciousness can be purified only through the process of looking within which is known as internalization of awareness. If awareness is externalized, one is bound to use sensory organs that cause impure impressions in the mind activating one’s unfounded ego.


Combined potency or Śakti cakra sandhānā refers to svātantrya śakti of Shiva, which is known as the autonomy of Shiva in the form of will. In other words, it is Shiva’s power of autonomy. This power of autonomy is not directly used by Shiva. Śaktī (here it means Shiva’s consort), holds the power attorney of Shiva to use His power of autonomy in whatever manner She deems fit.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


1 view0 comments

Comentários


Post: Blog2 Post
bottom of page