top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹




*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹* *📚. ప్రసాద్ భరద్వాజ* *🌻 609. శ్రీవిభావనః, श्रीविभावनः, Śrīvibhāvanaḥ 🌻* *ఓం శ్రీవిభావనాయ నమః | ॐ श्रीविभावनाय नमः | OM Śrīvibhāvanāya namaḥ* *వివిధాస్సర్వ భూతానాం విభావయతి యః శ్రియః ।* *తత్తత్కర్మానురూపేణ స హరిః శ్రీవిభావనః ॥* *సర్వ భూతములకును తమ తమ కర్మములకు తగిన విధముగా వివిధములగు శ్రీలను విశేషముగా కలుగజేయు వాడు గనుక హరికి శ్రీవిభావనః అను నామము గలదు.* సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 609🌹* *📚. Prasad Bharadwaj* *🌻609. Śrīvibhāvanaḥ🌻* *OM Śrīvibhāvanāya namaḥ* विविधास्सर्व भूतानां विभावयति यः श्रियः । तत्तत्कर्मानुरूपेण स हरिः श्रीविभावनः ॥ *Vividhāssarva bhūtānāṃ vibhāvayati yaḥ śriyaḥ,* *Tattatkarmānurūpeṇa sa hariḥ śrīvibhāvanaḥ.* *Since Lord Hari accords appropriate Śrī or different kinds of opulence on the beings in accordance to their deeds, He is known as Śrīvibhāvanaḥ.* 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥ శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥ Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹 #విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Commentaires


Post: Blog2 Post
bottom of page