top of page

అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి Don't worry for a moment about how to get th

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని క్షణమాత్రమైనా చింతించకండి. ఇవన్నీ ప్రారబ్దానుసారం ఏ ప్రయత్నం లేకుండానే ప్రాప్తిస్తాయి. వాటిని సంపాదించాలని ప్రయత్నించినా అది వ్యర్థ శ్రమే అవుతుంది. పరమార్థ సంపద కోసం రాత్రింబవళ్ళూ చింతన చేస్తూ ప్రయత్నం చేయండి.


Don't worry for a moment how you will get your clothes. All this is attainable without any effort. Even if you try to earn them, it is a waste of labour. Make an effort to meditate day and night for the ultimate wealth.

1 view0 comments

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page