🌹. ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం - Soul journey - The goal is to become God 🌹
✍️. ప్రసాద్ భరధ్వాజ.
☘️. మనం పుడతాము, మరణిస్తాము, కానీ ఇదేనా మన మొత్తం జీవితం? మరణంతో మొత్తం ముగిసి పోతుందా? కాదు. ఇది ఒక చిన్న భాగం మాత్రమే. మనం ఈ శరీరం కాదు, జీవాత్మలం అనే విషయం సదా గుర్తుంచుకోవాలి. ఈ పరిధిని దాటి కూడా ఉన్న భగవంతుని యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన అణు అంశలం. పరమ భగవంతుని యొక్క శాశ్వతమైన సేవకులం. ఇది గుర్తించి భౌతిక పరిధిని దాటి కూడా భగవంతుని సేవించ గలిగే విధంగా జీవన సాధన చేస్తూ, భగవద్దామానికి పూర్ణాత్మగా తిరిగి వెళ్లడమే జీవితం యొక్క లక్ష్యం. ఇది మొత్తం ఆత్మ ప్రయాణం - భగవంతుడిగా మారడమే లక్ష్యం. - ఇదే జీవిత సాఫల్యత. ☘️
☘️ We are born and die, but is this our whole life? Does death end the whole thing? No. This is only a small part of whole Life journey. We must always remember that we are not only the body, but the spirit having life beyond this range and subtle atomic elements of God. Eternal servants of the Supreme Lord. Recognizing this, the goal of life is to practice life in such a way that one can serve God even beyond the physical realm and able to return as Supreme Soul to Divine Adobe. This is the whole Soul journey - the goal is to become God. ☘️
✍️ Prasad Bhardwaj.
🌹 🌹 🌹 🌹 🌹
留言