🌹. ఉనికి ఒక్కటే ఆవరణలు వేరు వేరు 🌹
భూమి ఆకాశంలో తిరుగుతోంది అన్న విషయం జ్ఞప్తిలో ఉన్నవాడు., భూమ్మీద నిశ్చలంగా కూర్చుని ఉన్నా - వాడు ఆకాశయానం చేస్తున్న వాడే.
ఉన్నది దేవుడు ఒక్కడే. ఉన్న సకలము దేవునిలోనివే అన్న విషయం జ్ఞప్తిలో ఉన్నవాడు., సంసారంలో ఉన్నా - వాడు దేవునిలో ఉన్నవాడే.
సర్వమైన బ్రహ్మము - శూన్యమైన పరబ్రహ్మము
సర్వము - శూన్యము ఏకమైయున్న పూర్ణము
🌹🌹🌹🌹🌹
コメント