🌹. కపిల గీత - 32 / Kapila Gita - 32🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 14. భక్తియే అంతిమ విముక్తి - 2 🌴
32. శ్రీభగవానువాచ
దేవానాం గుణలిఙ్గానామానుశ్రవికకర్మణామ్
సత్త్వ ఏవైకమనసో వృత్తిః స్వాభావికీ తు యా
మన ప్రవృత్తికీ, నివృత్తికీ మూలం మన మనస్సు. మనసునూ జ్ఞ్యాన కర్మేంద్రియాలను సత్వము యందు ఉంచు. ఇలా ఈ మూడిటినీ పరమాత్మ యందు లగ్నం చేసి, సాంసారిక ప్రవృత్తిని మానేస్తే, పరమాత్మ మన వశం అవుతాడు. అలా కావడాన్ని, పరమాత్మ యందు ఉండే అనిమిత్తమైన భక్తి అంటారు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 32 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 14. Bhakti as Ultimate Liberation - 2 🌴
32. sri-bhagavan uvaca
devanam guna-linganam anusravika karmanam
sattva evaika-manaso vrttih svabhaviki tu ya
Lord Kapila said: The senses are symbolic representations of the demigods, and their natural inclination is to work under the direction of the Vedic injunctions. As the senses are representatives of the demigods, so the mind is the representative of the Supreme Personality of Godhead. The mind's natural duty is to serve. When that spirit of service is engaged in devotion to the Personality of Godhead, without any motive, that is far better than salvation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments