top of page
Writer's picturePrasad Bharadwaj

దుష్ట శక్తుల నుండి రక్షించే ఆత్మ రక్షా యంత్రం - Atma Raksha Yantra to protect from evil forces


🌹దుష్ట శక్తుల నుండి రక్షించే ఆత్మ రక్షా యంత్రం 🌹


ప్రయోగం : భూత ప్రేత పిశాచాలు, క్షుద్ర శక్తులు, నర శాపాలు మరియు ఇతర అన్ని రకాల దుష్ట ప్రభావాలనుండి ఈ సంఖ్యాత్మక బీజాక్షర యంత్రం కాపాడుతుంది. ఇక్కడ ఇచ్చిన సంఖ్యాత్మక బీజాక్షర యంత్రాన్ని మంచి నాణ్యత గల తెల్ల కాగితం పై ఎర్ర రంగు సిరా తో వ్రాసి, ఒక మందం పాటి కవరు లో పెట్టుకుని, ఈ కవరును జేబులో కానీ, పర్సులో కానీ పెట్టుకోవాలి. ఈ యంత్రాన్ని అలా వ్రాసి పెట్టుకుంటే చాలు. యంత్రానికి ఏవిధమైన పూజలు కానీ, మంత్ర జపం కానీ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఈ యంత్రాన్ని వ్రాయడానికి తిధి, వారము, సమయము వంటివి కూడా పాటించాల్సిన అవసరం లేదు.


ఈ యంత్రంలో ఒక క్రమ పద్దతిలో వ్రాయ బడిన బీజాక్షరాలు మరియు సంఖ్యల కారణంగా ఒక నిర్దిష్ట పౌనఃపున్యంలో ఉద్భవించే ప్రకంపనలు, ఈ యంత్రాన్ని కలిగి వుండే వ్యక్తులను మరియు ఆ వ్యక్తులు ఉన్నటువంటి పరిసరాలను భూత ప్రేత పిశాచాలు, క్షుద్ర శక్తులు, నర శాపాలు మరియు ఇతర అన్ని రకాల దుష్ట శక్తుల నుండి ఏ రకమైన హాని జరగకుండా కాపాడుతుంది.



🌹శ్రీ మాత్రే నమః🌹



10 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page