top of page
Writer's picturePrasad Bharadwaj

నిత్య ప్రజ్ఞా సందేశములు - 08 - 8. జీవితం యొక్క . . . / DAILY WISDOM - 08 - 8. The Great Root . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 08 / DAILY WISDOM - 08 🌹


🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 8. జీవితం యొక్క ఉన్నతమైన మూలం 🌻


ఏ సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రతిదీ తెలుస్తుందో ఆ సత్యం ఉపనిషత్తులలో విచారణ మరియు అన్వేషణ యొక్క అంశం. దార్శనికులు ఉనికి యొక్క లోతుల్లో మునిగి, అనంతమైన జీవశక్తి యొక్క స్వభావాన్ని రుచి చూశారు. వారు విశ్వం యొక్క మూలంలోకి ప్రవేశించారు. ఆ మూలం యొక్క అంతర్గత పనితీరును అర్థం చేసుకోవడం ద్వారా ఆ మూలం యొక్క శాఖల పనితీరును కూడా అర్థం చేసుకోగలిగారు. వేరుకు నీరు పోసినప్పుడు, శాఖలకు సైతం నీరు అందుతుంది.


బంగారం యొక్క గుణం తెలుసుకున్నప్పుడు, అన్ని ఆభరణాల యొక్క గుణం కూడా తెలియ బడుతుంది; అలాగే సత్యాన్ని గ్రహించినప్పుడు, ప్రతిదీ గ్రహించ బడుతుంది; ఎందుకంటే, సత్యం ఒక్కటే. ఉపనిషత్తుల నుండి తత్వశాస్త్రం యొక్క ఏ వ్యవస్థ ఉద్భవించినప్పటికీ, సత్యం ఏమిటంటే అన్ని వ్యవస్థలు అవిభాజ్యమైన, విషయ వస్తువులకు అతీతమైన, ఉన్నతమైన వాస్తవాన్ని ప్రతిపాదిస్తాయి.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 8 🌹


🍀 📖 The Realisation of the Absolute 🍀


📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj


🌻 8. The Great Root of Life 🌻


The Truth, “knowing which everything becomes known” is the subject of enquiry and the object of quest in the Upanishads. The Seers dived into the very depth of Existence and tasted the nature of the Limitless Life. They entered into the Root of the universe and the branches could easily realise their inner being through an investigation into the essential workings of the Great Root of Life. When the root is watered, the branches are automatically watered.


When gold is known, all the ornaments also are known; when Truth is realised, everything is realised; for, Truth is One. Whatever system of philosophy may be derived from the Upanishads, the obvious truth goes without saying that they propound a theory that holds Reality to be indivisible, objectless and transcendent.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page