నీ బాధను పెద్దగా తలంచవద్దు. అది సామాన్యమైనదని Think that your pain will be over soon (positive)
- Prasad Bharadwaj
- Jun 27, 2022
- 1 min read

నీ బాధను పెద్దగా తలంచవద్దు. అది సామాన్యమైనదని, త్వరలోనే బాగుపడుతుందని భావించుకో.
రోగాన్ని గురించే ఎప్పుడు ఆలోచించక వేరే పనులలో మనస్సును నిలిపి నీవు కులాసాగానే ఉన్నట్లు భావించు. ఈ విధంగా చెయ్యడం వలన పెద్ద రోగాలు కూడా త్వరగా నయమౌతాయి. పండిత శ్రీరామశర్మ ఆచార్య
Comments