top of page

నిర్మల ధ్యానాలు - ఓషో - 225

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 225 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. అస్తిత్వం మన లోపలి నుండి అన్ని దిక్కులకు ప్రతిధ్వనిస్తుంది. మనం ఏది నాటితే అదే మొలకెత్తుతుంది. కానీ నువ్వు ఒక గింజను నాటినా అది వేల విత్తనాలుగా వికసిస్తుంది. 🍀


ప్రేమించిన వ్యక్తిని సమస్త అస్తిత్వం ప్రేమిస్తుంది. అస్తిత్వం మన లోపలి నుండి అన్ని దిక్కులకు ప్రతిధ్వనిస్తుంది. మనమొక అద్భుతమయిన పాట పాడితే అది వేలరెట్లు పరమాద్భుతంగా మనకేసి వస్తుంది. అది మన మీద వర్షిస్తుంది. మనం ఏది యిచ్చినా అది తిరిగి మన దగ్గరికే వస్తుంది.


మనుషులు ఎందుకు బాధల్లో వుంటారంటే వాళ్ళు యివ్వడానికి వెనకాడతారు. లోభితనం ప్రదర్శిస్తారు. ఇతరులకు వాళ్ళు బాధని పంచుతారు. మనం ఏది నాటితే అదే మొలకెత్తుతుంది. కానీ నువ్వు ఒక గింజను నాటినా అది వేల విత్తనాలుగా వికసిస్తుంది.


సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page