top of page

నిర్మల ధ్యానాలు - ఓషో - 239

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 239 🌹


✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. అపూర్వ నిశ్శబ్ద స్థితిని అందుకుంటే నువ్వు దైవత్వానికి అతిథి కాగలిగిన అర్హత సంపాదిస్తావు. 🍀


మరింత మరింత నిశ్శబ్దంగా మారడానికి ప్రయత్నించు. మరింత నిశ్చలంగా మారడానికి యత్నించు. నిశ్శబ్దాన్ని, నిశ్చలత్వాన్ని ఆనందించు.


చివర్లో వచ్చే అతిథి కోసం యివన్నీ సిద్ధం చేసే పనులు. నువ్వు అపూర్వ నిశ్శబ్ద స్థితిని అందుకుంటే నువ్వు దైవత్వానికి అతిథి కాగలిగిన అర్హత సంపాదిస్తావు.



సశేషం ...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page