నిర్మల ధ్యానాలు - ఓషో - 250
- Prasad Bharadwaj
- Oct 20, 2022
- 1 min read

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 250 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వివేకమన్నది పాట కాకుంటే అది నిజమైంది కాదు. అప్పుడది కేవలం జ్ఞానమవుతుంది. వివేకం కేవలం ధ్యానం గుండా జన్మిస్తుంది. 🍀
వివేకమన్నది ఒక పాట. అది గంభీరత కాదు. అది ఆట. అది విషాదం కాదు. అది ఉత్సవం. వివేకమన్నది పాట కాకుంటే అది నిజమైంది కాదు. అప్పుడది కేవలం జ్ఞానమవుతుంది. అది వివేకంగా భ్రమింప జేస్తుంది.
వివేకమన్నది, నిజమైన వివేకమన్నది పాటగా మారుతుంది. చివరికి పాటగా పరివర్తన చెందుతుంది. అది కేవలం ధ్యానం గుండా జన్మిస్తుంది. మరో మార్గం లేదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios