🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 260 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం శక్తియుక్తులున్న మానవులంగా మనం భావించడం లేదు. మనం సమగ్రంగా వున్నామను కుంటున్నాం. అది నిజం కాదు. 🍀
మనిషికి దైవం కాగలిగే శక్తులున్నాయి. కానీ జంతువుగా మిగిలిపోయాడు. ముడి సరకుగా మిగిలిపోయాడు. ఆ ముడి సరుకును అతను ఉపయోగకరంగా ఆధునీకరించ లేదు. కోపాన్ని అనురాగంగా మార్చాలి. అది ధ్యానం గుండా వెళ్ళాలి. అసూయ అన్నది పంచుకోవడంగా మారుతుంది.
కాంక్ష అన్నది ప్రేమగా మారుతుంది. ప్రేమ ప్రార్థనగా మారుతుంది. మనం నిచ్చెనలో మొదటి మెట్టు దగ్గర అంటే నిచ్చెన ఆరంభంలో వున్నాం. మనం పుట్టిన దగ్గరే జీవిస్తున్నాం. మనం శక్తియుక్తులున్న మానవులంగా మనం భావించడం లేదు. మనం సమగ్రంగా వున్నామను కుంటున్నాం. అది నిజం కాదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments