చాలా మంది ధ్యాన సాథన చేస్తే సమస్యలు పోతాయి, కష్టాలు
పోతాయి అనుకుంటారు. అవన్నీ అపోహలే. నేను ధ్యాన సాధన లోకి
, వచ్చేక విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆరోగ్య పరంగా,
ఆర్థిక పర్షంగా, మానసికంగా ఎన్నో ఎదుర్కోవలసి వచ్చింది. వాటికి
కారణ ఎవరైనా,ఏదైనా కావచ్చు. కారణం నాలోనే వెతికాను.
వెతకటం వలన ఎంతో అవగాహన పొందాను. మూలం నాలోనే *
ఉర్షిదని అర్ధం అయ్యింది.నాలో ఉన్న అభిప్రాయాలను,
భావాలను;నమ్మికాలను వదిలిపెట్టాను. ఆత్మవిశ్వాసం పెరిగింది.
నన్ను సత్యంలో కిన్రడిపించాయి. ఓర్పు, సహనాన్ని పెంచాయి.
మొండితనం పోయింది నాలో ఉన్న సున్నిత మైన మనసు బలంగా
తయారయ్యింది. సున్నితత్వం కూడా బలహీనతే. నాలో ఉన్న
బలహీనతలు అన్ని పోయాయి. సున్నితమైన మన్నసు మనకు అతి
ప్రమాదకరమైంది. దాన్ని జయించడం చాలా కష్టం. దానికి సాధన
ఎంతో అవసరం. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు వచ్చిన
అవగాహనలు ఎవరికి అయినా ఉపయోగపడతాయేమోనని అంతే.
Comments