top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 716 / Vishnu Sahasranama Contemplation - 716

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 716 / Vishnu Sahasranama Contemplation - 716🌹


🌻716. అపరాజితః, अपराजितः, Aparājitaḥ🌻


ఓం అపరాజితాయ నమః | ॐ अपराजिताय नमः | OM Aparājitāya namaḥ


అన్తరైశ్చాపి రాగాద్యైరపి బాహ్యైశ్చ శత్రుభిః ।

పరాజితోనహి దుష్టైరపరాజిత ఈశ్వరః ॥


ఆంతరములగు రాగాదిరూప శత్రువులచే కాని, బాహిరములగు దానవాదిశత్రువులచే కాని ఓడించ బడని వాడు కనుక అపరాజితుడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 716🌹


🌻716. Aparājitaḥ🌻


OM Aparājitāya namaḥ


अन्तरैश्चापि रागाद्यैरपि बाह्यैश्च शत्रुभिः ।

पराजितोनहि दुष्टैरपराजित ईश्वरः ॥


Antaraiścāpi rāgādyairapi bāhyaiśca śatrubhiḥ,

Parājitonahi duṣṭairaparājita īśvaraḥ.


Since He is never conquered by internal enemies like attachment etc., and by the external enemies like the asuras and others, He is Aparājitaḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।

दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥ భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।

దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥ Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,

Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹

Comentarios


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page