top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹 భౌమ వాసరే, 31, మే 2022 జేష్ఠ మాసం




*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹* *భౌమ వాసరే, 31, మే 2022 జేష్ఠ మాసం* *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ* *ప్రసాద్ భరద్వాజ* *🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, రోహిణి వ్రతం, Chandra Darshan, Rohini Vrat 🌻* *🍀. హనుమ భుజంగ స్తోత్రం - 4 🍀* 6. రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే సరోషే సమారోపితే మిత్రముఖ్యే ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే నటంతం వహంతం హనూమంతమీడే | 7. ఘనద్రత్నజంభారి దంభోళిధారం ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాబ్ధభూతాధివాసం రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ | 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నేటి సూక్తి : సర్వవ్యాపి అయిన భగవంతుడు మన హృదయంలోనే సద్గురువు రూపంలో వెలుగొందుతూ మన జీవితానికి సారధ్యం వహించడానికి సదా సిద్ధంగా వుంటాడు. - సద్గురు శ్రీరామశర్మ. 🍀* 🌷🌷🌷🌷🌷 శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: శుక్ల పాడ్యమి 19:20:17 వరకు తదుపరి శుక్ల విదియ నక్షత్రం: రోహిణి 10:02:33 వరకు తదుపరి మృగశిర యోగం: ధృతి 24:33:20 వరకు తదుపరి శూల కరణం: కింస్తుఘ్న 06:08:25 వరకు వర్జ్యం: 01:05:40 - 02:52:56 మరియు 16:19:46 - 18:07:42 దుర్ముహూర్తం: 08:18:06 - 09:10:28 రాహు కాలం: 15:30:11 - 17:08:23 గుళిక కాలం: 12:13:47 - 13:51:59 యమ గండం: 08:57:23 - 10:35:35 అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39 అమృత కాలం: 06:27:28 - 08:14:44 సూర్యోదయం: 05:40:59 సూర్యాస్తమయం: 18:46:36 చంద్రోదయం: 06:05:35 చంద్రాస్తమయం: 19:39:59 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: వృషభం మతంగ యోగం - అశ్వ లాభం 10:02:33 వరకు తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 #పంచాగముPanchangam #PanchangDaily #DailyTeluguCalender Join and Share https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

Comments


Post: Blog2 Post
bottom of page