*🌹. సోమావతి అమావాస్య, శని జయంతి, శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం మిత్రులందరికీ 🌹* *ఇందు వాసరే, 30, మే 2022* *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ* *🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైశాఖ అమావాస్య, శని జయంతి సావిత్రి వ్రతం, Vaishakha Amavasya, Shani Jayanti, Vat Savitri Vrat🌻* *🍀. రుద్రనమక స్తోత్రం - 25 🍀* *49. శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!* *నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!* *50. శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!* *ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!* 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నేటి సూక్తి : ఎంతటి ప్రమాదకర వ్యక్తులైనా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదురుగా నిలచినా ఆత్మ విశ్వాసం కలవారిని అవి ఏమీ చేయలేవు. - సద్గురు శ్రీరామశర్మ 🍀* 🌷🌷🌷🌷🌷 శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం ఉత్తరాయణం, వసంత ఋతువు తిథి: అమావాశ్య 17:01:44 వరకు తదుపరి శుక్ల పాడ్యమి నక్షత్రం: కృత్తిక 07:13:32 వరకు తదుపరి రోహిణి యోగం: సుకర్మ 23:38:51 వరకు తదుపరి ధృతి కరణం: నాగ 17:01:44 వరకు వర్జ్యం: 25:05:40 - 26:52:56 దుర్ముహూర్తం: 12:39:48 - 13:32:09 మరియు 15:16:51 - 16:09:11 రాహు కాలం: 07:19:11 - 08:57:20 గుళిక కాలం: 13:51:47 - 15:29:56 యమ గండం: 10:35:29 - 12:13:38 అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39 అమృత కాలం: 04:33:42 - 06:19:54 మరియు 30:27:28 - 32:14:44 సూర్యోదయం: 05:41:03 సూర్యాస్తమయం: 18:46:13 చంద్రోదయం: 05:21:48 చంద్రాస్తమయం: 18:47:05 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: వృషభం స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 07:13:32 వరకు తదుపరి వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 #పంచాగముPanchangam #PanchangDaily #DailyTeluguCalender Join and Share https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
Commentaires