27 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Mar 27, 2023
- 1 min read

🌹 27, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : యమునా చత్, రోహిణి వ్రతం, Yamuna Chhath, Rohini Vrat 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 25 🍀
49. దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః |
లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః
50. అక్షరం పరమం బ్రహ్మ బలవచ్ఛక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సర్వగత బ్రహ్మభావన - వేదాంత జ్ఞానసాధన పద్ధతిలో బ్రహ్మము సర్వగతము అనే భావముపై సాధకుడు తన మనస్సు నేకాగ్రం చెయ్యవచ్చు. అట్టి సందర్భంలో ఒక చెట్టును గాని, పరిసరమందలి ఇతర వస్తువును గాని చూచేటప్పుడు, అచట ఉన్నది బ్రహ్మమనీ, చెట్టు మొదలైనవి రూపమాత్రములనీ భావిస్తూ చూడడం అతడు అభ్యసిస్తాడు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల షష్టి 17:29:46 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: రోహిణి 15:29:04 వరకు
తదుపరి మృగశిర
యోగం: ఆయుష్మాన్ 23:18:47 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: తైతిల 17:32:46 వరకు
వర్జ్యం: 06:59:00 - 08:40:48
మరియు 21:33:10 - 23:17:30
దుర్ముహూర్తం: 12:46:06 - 13:34:59
మరియు 15:12:45 - 16:01:38
రాహు కాలం: 07:46:42 - 09:18:21
గుళిక కాలం: 13:53:19 - 15:24:58
యమ గండం: 10:50:00 - 12:21:39
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 12:04:24 - 13:46:12
సూర్యోదయం: 06:15:03
సూర్యాస్తమయం: 18:28:16
చంద్రోదయం: 10:16:25
చంద్రాస్తమయం: 23:56:17
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 15:29:04 వరకు తదుపరి ఆనంద యోగం
- కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹



Comments