🌹 29, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 15 🍀
16. నానా చతుఃస్థం వివిధాత్మకేన సంయోగరూపేణ నిజస్వరూపమ్ |
పూర్యస్య సా పూర్ణసమాధిరూపా స్వానందనాథం ప్రణమామి చాతః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : స్థానాల మార్పుతో ఏకాగ్రతాసాధన - కొన్ని సమయాల్లో హృదయ స్థానమున, కొన్ని సమయాల్లో శిరస్సున కూర్ధ్వమున, ఏకాగ్రతా సాధన చెయ్యడం వలన చెరుపు లేదు. కాని, ఏస్థానంలో చేసినా దృష్టిని ఆ స్థానమందు లగ్నం చెయ్యాలని కాదు దాని అర్ధం. నీ చైతన్య స్థానమును ఏదో ఒక చోట ఏర్పాటు చేసుకొని అచట ఆ స్థలము పైగాక బ్రహ్మముపై దృష్టి నేకాగ్రం చెయ్యడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: శుక్ల-అష్టమి 21:09:42 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ఆర్ద్ర 20:08:40 వరకు
తదుపరి పునర్వసు
యోగం: శోభన 24:12:14 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: విష్టి 08:02:58 వరకు
వర్జ్యం: 02:50:54 - 04:37:10
దుర్ముహూర్తం: 11:56:33 - 12:45:34
రాహు కాలం: 12:21:04 - 13:52:58
గుళిక కాలం: 10:49:10 - 12:21:04
యమ గండం: 07:45:22 - 09:17:16
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 09:02:50 - 10:49:06
సూర్యోదయం: 06:13:28
సూర్యాస్తమయం: 18:28:40
చంద్రోదయం: 11:58:27
చంద్రాస్తమయం: 00:50:27
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ముసల యోగం - దుఃఖం
20:08:40 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments