top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 119 : 28. Psychological Gulf / నిత్య ప్రజ్ఞా సందేశములు - 119 : 28. మానసిక అగాధం


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 119 / DAILY WISDOM - 119 🌹


🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 28. మానసిక అగాధం / 28. Psychological Gulf🌻


ఆధ్యాత్మిక విలువలు మరియు కాలంలో మారిపోయే విలువల మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం చరిత్రలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తి యొక్క ఆచరణాత్మక జీవితానికి అంతరాయం కలిగించే ఈ మానసిక అగాధం కొంత వ్యక్తిగత మరియు కొంత సామాజికంగా అనేక రూపాలను కలిగి ఉంది. కానీ, ప్రజల మనస్సులలో ఉపచేతనంగా పనిచేసే ఈ భావన యొక్క స్వభావం ఏదైనప్పటికీ, ఇది చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుంది.


ఆధ్యాత్మిక మరియు లౌకిక జీవనాలకి మధ్య ఉండే విభజన ఈ విషయ మూలాలకు ఒక అత్యుత్తమ ఉదాహరణ. ఇది వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోనే కాకుండా సామాజిక మరియు రాజకీయ జీవిత స్థాయిలలో కూడా వ్యక్తమవుతుంది. మనిషి ఆలోచనలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న ఈ లక్షణం కారణంగానే అతనికి అప్పుడప్పుడు నిమ్న విషయ వస్తువుల పట్ల వైరాగ్యం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి వస్తాయి.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 119 🌹


🍀 📖 The Ascent of the Spirit 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 28. Psychological Gulf 🌻


There has been through the history of time a visible irreconcilability, though looking apparent, between the values spiritual and the values temporal. This psychological gulf that has been persistently managing to interfere with the practical life of the individual has many forms which are partly personal and partly social. But, whatever be the nature of this insistent feeling subconsciously operating in the minds of people, it has, obviously, far-reaching consequences.


The usual demarcation that is traditionally made between the life religious and the life secular is an outstanding example of the roots of this phenomenon which has manifested itself not only in the private lives of individuals but also in the social and political levels of life. It is this feature inextricably wound up in the thought of man that makes him feel occasionally the rise of a fervour of a renunciation of Earthly values for those that are religious, or even spiritual in the sense that he is able to comprehend within the limitations of his own psychological being.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page