top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 83 - 23. All Knowledge is from the Absolute / నిత్య ప్రజ్ఞా సందేశములు - 83 - 23. జ్ఞా


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 83 / DAILY WISDOM - 83 🌹


🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 23. జ్ఞానమంతా సంపూర్ణత నుంచే వచ్చింది 🌻


సంపూర్ణత యొక్క జ్ఞానం లేకుండా, చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేము. జ్ఞానమంతా సర్వోత్కృష్టమైన పరమాత్మలో ఒక పాక్షిక అంశం. పరమాత్మ స్వయంగా జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే విషయాల యొక్క సమాచారం కాదు. విషయాల యొక్క అస్తిత్వం. ఇక్కడ అస్తిత్వం, జ్ఞానము ఒకటే.


కాబట్టి, ప్రస్తావించదగిన ఏదైనా జ్ఞానం అనేది సర్వోత్కృష్టమైన జ్ఞానంలో ఒక రేఖ, అంశం మాత్రమే. ప్రపంచంలోని అత్యున్నత మేధావులను కూడా ఆ శాశ్వతమైన జ్ఞానపు కిరణంతో పోల్చలేము. ప్రతిదీ దాని నుండే వస్తుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 DAILY WISDOM - 83 🌹


🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 23. All Knowledge is from the Absolute 🌻


Without the knowledge of the Absolute, not even the smallest of things can be understood. All knowledge is a partial aspect of the Supreme Absolute, which is Knowledge Itself. It is not knowledge in the sense of an information about things, but the very existence of all things which is inseparable from the knowledge of things.


And so, any knowledge or wisdom that is worth mentioning is a fraction, a spark, a ray, of the Supreme Absolute. Even the highest geniuses of the world cannot be compared with a ray of that eternal profundity of knowledge. Everything comes from that.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page