🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 327 / Osho Daily Meditations - 327 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 327. పిచ్చి 🍀
🕉. అందరూ ఉన్మాదులే. మీరు వెర్రివాళ్ళని తెలుసుకున్న వెంటనే, వివేకంప్రారంభమవుతుంది; ఇది అప్పటికే సిద్దంగా ఉంది. 🕉
మీరు ఒక వెర్రివాడిని అని అర్థం చేసుకున్న క్షణం, మీరు దానిని మించిపోతారు; వివేకం వైపు మొదటి అడుగు పడింది. ప్రజలు తమకు పిచ్చి అని ఎప్పటికీ గ్రహించలేరు కనుక, వారు పిచ్చివారిగా మిగిలిపోతారు. వారు దానిని గుర్తించకపోగా, మీరు వారితో చెబితే వారు తమను తాము సమర్ధించుకుంటారు.
వారు వాదిస్తారు. పైగా వారికి కాదు, మీకు పిచ్చి అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీరు వెర్రివాళ్ళని తెలుసుకున్న తర్వాత, వివేకం ప్రారంభమవుతుంది; .ఇది ఇప్పటికే సిధ్ధంగా ఉంది. మీకు పిచ్చి ఉందని గ్రహించడం తోనే, మీరు మీ పిచ్చిని విడిచిపెట్టారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 327 🌹
📚. Prasad Bharadwaj
🍀 327. LUNATIC 🍀
🕉. Everybody is a lunatic. Once you realize that you are a lunatic, sanity has started; it is already on the wing. 🕉
The moment you understand that you're a lunatic, you go beyond it; the first step toward sanity has been taken. People never realize that they are mad, and because they don't, they remain mad. Not only do they not realize it, but if you say it to them they will defend themselves.
They will argue and try to tell you it is you who is mad, not they. Once you realize that you are a lunatic, sanity has started; .it is already on the wing. By the very realization that you are insane, you have dropped your madness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments