🌹. శివ సూత్రములు - 083 / Siva Sutras - 083 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
2వ భాగం - శక్తోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 3 🌻
🌴. మంత్రం యొక్క రహస్యం, జ్ఞానాన్ని తన చలన శక్తిగా కలిగి ఉన్న దాని శరీరమే. స్వచ్ఛమైన జ్ఞానంతో తన చిత్తాన్ని, మానసిక శరీరాన్ని ప్రకాశింపజేసే యోగి అదే శక్తిని పెంపొందించుకుని మంత్రశక్తిపై ఆధిపత్యం సాధిస్తాడు. 🌴
ఆత్మ-సాక్షాత్కారం యొక్క సారాంశమైన 'నేను దైవమే అయి ఉన్నాను' అనే అంతర్లీన సూత్రాన్ని అర్థం చేసుకోకుండా కేవలం మంత్రాలను జపించడం వలన, పరమానందాన్ని, అత్యున్నత చైతన్నాన్ని తెలుసుకోలేరు. ఈ అంశాన్ని తెలుసుకోవటమే రహస్యం. పైన వివరించిన ఈ స్వీయ ధృవీకరణే రహస్యం. ద్వంద్వవాదమే ఆధ్యాత్మిక సాధనలో నిరోధక కారకం అని పదేపదే చెప్పబడింది. ద్వంద్వాతీతము ఆధ్యాత్మికత యొక్క పునాది సూత్రం. ద్వంద్వాతీతము ఒక్కటే భగవంతుని సర్వవ్యాపిత్వాని ధృవీకరిస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 083 🌹
🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀
Part 2 - Śāktopāya.
✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 3 🌻
🌴. The secret of the mantra is its body which has knowledge as its moving force. A yogi who illuminates his chitta and mental body with pure knowledge develops a similar power and gains lordship over the mantra shaktis. 🌴
Mere chanting of mantra-s without understanding the underlying factor of “I am That”, the essence of Self-realization, does not carry the aspirant anywhere near the logical goal of bliss ultimate realization. This aspect of knowing is called secret. The self affirmation described above is the secret. It has been repeatedly stated that the thought of dualism is a deterrent factor in spiritual attainment. Non-dualism is the foundational principle of spirituality. Non-dualism alone corroborates the omnipresent nature of the Lord.
Continues... 🌹 🌹 🌹 🌹 🌹
コメント