🌹. శివ సూత్రములు - 128 / Siva Sutras - 128 🌹
🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀
2వ భాగం - శక్తోపాయ
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌻 2-09. జ్ఞానం అన్నం - 5 🌻
🌴. ఆత్మశుద్ధి కొరకు చేసే యఙ్యములో, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర స్థితులలో మనస్సు మరియు ఇంద్రియాల కార్యకలాపాల నుండి ఉద్భవించి అజ్ఞానం, భ్రాంతి మరియు బంధనాలను కలిగించే అపవిత్ర జ్ఞానాన్ని హవిస్సుగా సమర్పించాలి 🌴
ఇంద్రియ-గ్రహణాల (I.37) మోహం నుండి విముక్తి కలిగించే మనస్సు యొక్క అంశాలు నిజమైన స్వభావానికి దారితీస్తాయి. ఒకరి ఎరుక యొక్క నాణ్యత చాలా ముఖ్యమైనది. స్థిరమైన ఎరుక వ్యసనానికి దారితీస్తుంది, అదే అసాధారణ కోరిక. ఎవరైనా తన ఎరుకను శివునిపై స్థిరపరుచుకుంటే, అతడు శివునిగా రూపాంతరం చెందుతాడు. మొత్తం ఆధ్యాత్మికత మనస్సు యొక్క నాణ్యత మరియు దాని అభిజ్ఞా కార్యకలాపాలకు పరిమితం చేయబడింది. తాను భగవంతుడిని అని పదే పదే నిశ్చయించుకుంటే, కేవలం జ్ఞాన అన్నం ద్వారానే శక్తిని పొందే భగవంతుని గుణాలను పొంది భగవంతుడు అవుతాడు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 128 🌹
🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀
Part 2 - Śāktopāya.
✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 2-09. Jñānam annam - 5 🌻
🌴. In the sacrifice of self-purification, impure knowledge which arises from the activities of the mind and senses in the wakeful, dream and deep sleep states and which causes ignorance, delusion and bondage should be offered as food in the sacrifice of self-purification 🌴
The mind stuff that is free from all attachments to sense-perceptions (I.37) lead to True Nature.” The quality of one’s awareness is highly significant. Constant awareness leads to addiction, the abnormal craving. If one fixes his awareness on Śiva, he metamorphoses into Śiva Himself. The entire spirituality is confined to the quality of mind and its cognitive operation. If one repeatedly affirms that he is God, he becomes God by acquiring the attributes of God who is nourished by Jñāna annam alone.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios