top of page
Writer's picturePrasad Bharadwaj

Siva Sutras - 145 : 3-3. kaladinam tattvanam aviveko maya - 2 / శివ సూత్రములు - 145 : 3-3. కళాదీ ...



🌹. శివ సూత్రములు - 145 / Siva Sutras - 145 🌹


🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀


3వ భాగం - ఆణవోపాయ


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌻 3-3. కళాదీనాం తత్త్వానాం అవివేకో మాయ - 2 🌻


🌴. కళ మొదలైన వివిధ తత్త్వాల అజ్ఞానం, బాధలకు మరియు బంధాలకు కారణమైన శరీరాన్ని తయారు చేస్తే, వాటిని నిజమైన స్వయముగా భావించడం అనేది అసలైన మాయ. 🌴


బంధం తన ప్రభావాన్ని కళాతత్వానికి మొదలు దిగువగా కలిగి ఉంటుంది. కళ సూత్రాన్ని అధిగమించ గలిగితేనే ఆధ్యాత్మికత యొక్క ఉన్నత స్థాయిలను అనుభవించ గలడు. విశ్వవ్యాప్త చైతన్యం యొక్క ప్రారంభ దశ లేదా బ్రహ్మం యొక్క సర్వవ్యాప్త స్వభావాన్ని గ్రహించడం కళా మూలం వద్ద జరుగుతుంది. కళ సరిహద్దులా పనిచేస్తుంది. ఎప్పుడైతే కళను అధిగమించగలిగి ముందుకు సాగుతాడో, అప్పుడు అతను చివరికి బ్రహ్మాన్ని సాక్షాత్కరించు కుంటాడు. అయితే బ్రహ్మమును గ్రహించిన వ్యక్తి కళాసూత్రాన్ని దాటి దిగువకి వస్తే వెనక్కి జారి మరింత కిందకు పడిపోయే అవకాశం కూడా ఉంది. ఒకసారి కళను అధిగమించిన తర్వాత, తదుపరి ఐదు సూత్రాలు స్వచ్ఛంగా ఉంటాయి, ఇక్కడ అభేద జ్ఞానం దాదాపు ఎమీ మిగలదు.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Siva Sutras - 145 🌹


🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀


Part 3 - āṇavopāya


✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj


🌻 3-3. kalādīnām tattvānām aviveko māyā - 2 🌻


🌴. The ignorance of various tattvas such as kala, etc., which make up the body which are responsible for suffering and bondage and mistaking them as the real self, this is delusion. 🌴


Bondage begins to cast its spell from kalā tattva downwards. One can experience the higher levels of spirituality, only if he is able to transcend the principle of kalā. The beginning stage of universal consciousness or realizing the omnipresent nature of the Brahman happens at kalā. Kalā acts like a border. When one is able to transcend kalā and moves forward, He will ultimately realize the Brahman. It is also possible that a realized person can slip back and fall further down, if he crosses kalā in a downward movement. Once kalā is transcended, the next five principles are pure, where the level of undifferentiated knowledge gets reduced to almost to nothingness.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹





0 views0 comments

Comments


bottom of page