top of page
Writer's picturePrasad Bharadwaj

అగు ఋషులు (అతీంద్రియ జ్ఞానులు) - Aggu Rishis (Transcendental Wise Men)


లభన్తే బ్రహ్మనిర్వాణ మృషయః క్షీణకల్మషాః!

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితేరతాః!! భావం: పాప రహితులును, సంశయ వర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీన పరచుకొనినవారును, సమస్త ప్రాణులయొక్క క్షేమమందు ఆసక్తి గలవారును అగు ఋషులు (అతీంద్రియ జ్ఞానులు) బ్రహ్మ సాక్షాత్కారమును (మోక్షమును) పొందుచున్నారు. - గీత05:25



1 view0 comments

Comments


bottom of page