top of page

అరబిందో ఘోష్ జయంతి - Aurobindo Ghosh Jayanti


ఎప్పటికైనా మానవజాతి మనోదశ ( మెంటల్‌ డిసెంట్ ) ను దాటి, అతి మనో (సూప్రా మెంటల్‌ డిసెంట్ ) దశను అందుకుంటుంది. అదే దివ్య చైతన్యదశ. ఆ దశను చేరుకున్న మానవుడు అధి మానవుడవుతాడు. క్రమంగా ఒక అధిమానవ జాతి అవతరించినా ఆశ్చర్యం లేదు. అయితే ఆ పరిణామం అనివార్యం అయితే దానిని త్వరితం చేయడానికి కృషి చేయాలి.


🖊️ అరవింద ఘోష్

댓글

댓글을 불러올 수 없습니다.
기술적인 오류가 발생하였습니다. 연결 상태를 확인한 다음 페이지를 새로고침해보세요.
  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page