🌿☀️ఆత్మను తెలుసుకునే శక్తి కోసం సత్సంగం అవసరం 🌿☀️!
దేవుడికి దండం పెట్టడం సరిపోదు అంతకన్నా, మంచి గుణంతో ఉండటం అవసరం. మంచి మాటలద్వారానే మంచి గుణాలు అలవడతాయి. ఆ మంచి మాటలే సత్సంగం. “మనసుకు నిరంతరం సత్సంగం లేకపోతే అది జీవలక్షణాలలో పడి కొట్టుకుపోతుంది". నిరంతర సత్సంగం కోసమే మనసును స్థిర పరచాలి...సంస్కరించే మంచి మాటలు ఎక్కడ, ఎవరు చెప్తున్నా వినాలి. అందుకు అవకాశం లేనప్పుడు మౌనం పాటించాలి. సత్సంగం పైగల భక్తి ద్వారా ఆత్మను తెలుసుకునే శక్తి"ని పొందుతాము !🌿☀️
留言