top of page
Writer's picturePrasad Bharadwaj

కార్యసిద్ధిని చేకూర్చే ఆంజనేయ శ్లోకాలు - Slokas of Hanuman to succeed in different works


🍀. కార్యసిద్ధిని చేకూర్చే ఆంజనేయ శ్లోకాలు 🍀



1. విద్యా ప్రాప్తికి:

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!! 2. ఉద్యోగ ప్రాప్తికి :- హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!! 3. కార్య సాధనకు :- అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!! 4. గ్రహదోష నివారణకు :- మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ! శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!! 5. ఆరోగ్యమునకు :- ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!! 6. సంతాన ప్రాప్తికి :- పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్! సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!! 7. వ్యాపారాభివృద్ధికి :- సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!! 8. వివాహ ప్రాప్తికి :- యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!! 🍀. Kāryasidhini ān̄janēya ślōkālu 🍀 1. Vidyā prāptiki: Pūjyāya, vāyuputrāya vāgdhōṣa vināśana!

Sakala vidyāṅkuramē dēva rāmadūta namōstutē!! 2. Udyōga prāptiki:- Hanumān sarvadharmajña sarvā pīḍā vināśinē!

Udyōga prāpta sid'dhyarthaṁ śivarūpā namōstutē!! 3. Kārya sādhanaku:- Asādhya sādhaka svāmin asādhyaṁ tamakim vada!

Rāmadūta kr̥pāṁ sindhō mamakāryam sādhayaprabhō!! 4. Grahadōṣa nivāraṇaku:- Markaṭēśa mahōtsāhā srava graha nivāraṇa!

Śatrūn sanhāra māṁ rakṣa śriyaṁ dāpayām prabhō!! 5. Ārōgyamunaku:- Āyuḥ prajña yaśōlakṣmī śrad'dhā putrās'suśīlatā!

Ārōgyaṁ dēha saukhyan̄ca kapinātha namōstutē!! 6. Santāna prāptiki:- Pūjyāya ān̄janēya garbhadōṣāpahārit!

Santānaṁ kuramē dēva rāmadūta namōstutē!! 7. Vyāpārābhivr̥idhiki:- Sarva kaḷyāṇa dātaram sarvāpat nivārakam!

Apāra karuṇāmūrtiṁ ān̄janēyaṁ namāmyaham!! 8. Vivāha prāptiki:- Yōgi dhyē yāṁ ghri padmāya jagatāṁ patayēnamaḥ!

Vivāhaṁ kuramēdēva rāmadūta namōstutē!!


Comments


bottom of page