🌹. కపిల గీత - 198 / Kapila Gita - 198 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 08 🌴
08. అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా|
సంరంభీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్స తామసః॥
తాత్పర్యము : భేదదృష్టి గలిగి, క్రోధమును వహించు వాని హృదయము నందు హింస, దంభము, అసూయ మొదలగు భావములతో చేయబడు భక్తి తామసము అనబడును.
వ్యాఖ్య : మరి తామసుడంటే ఎవరు. హింసనే మనసులో పెట్టుకుని భక్తికి ఉపక్రమించేవాడు. కోపము కలవాడై (సంరమ్భీ ), ధంభముతో (పూజ చేస్తున్నట్లు కనపడే వారు) , మాత్సర్యముతో (నేనే పూజ చేస్తున్నా) చేస్తాడు. ఇలా హింసతో, ధంభముతో, మాత్సర్యముతో మూడు రకాలుగా ఉంటుంది తామస భక్తి. దీనికి మూలము కోపము. పరమాత్మను కోపముతో పూజిస్తాడు. ఇవన్నీ ఎందుకు పుడతాయంటే (భిన్నదృగ్) పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనే భావన ఉండటమే. ధంభమంటే లేనిదాన్ని ఉన్నట్లు చూపడం. తామస భక్తికి మూలం భేధ దృష్టి. అలాంటి భావన నా యందు ఉంచితే అది తామస భక్తి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 198 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 5. Form of Bhakti - Glory of Time - 08 🌴
08. abhisandhāya yo hiṁsāṁ dambhaṁ mātsaryam eva vā
saṁrambhī bhinna-dṛg bhāvaṁ mayi kuryāt sa tāmasaḥ
MEANING : Devotional service executed by a person who is envious, proud, violent and angry, and who is a separatist, is considered to be in the mode of darkness.
PURPORT : It has already been stated in the Śrīmad-Bhāgavatam, First Canto, Second Chapter, that the highest, most glorious religion is the attainment of causeless, unmotivated devotional service. In pure devotional service, the only motive should be to please the Supreme Personality of Godhead. That is not actually a motive; that is the pure condition of the living entity. In the conditioned stage, when one engages in devotional service, he should follow the instruction of the bona fide spiritual master in full surrender. The spiritual master is the manifested representation of the Supreme Lord because he receives and presents the instructions of the Lord, as they are, by disciplic succession. It is described in Bhagavad-gītā that the teachings therein should be received by disciplic succession, otherwise there is adulteration. To act under the direction of a bona fide spiritual master with a motive to satisfy the Supreme Personality of Godhead is pure devotional service. But if one has a motive for personal sense gratification, his devotional service is manifested differently. Such a man may be violent, proud, envious and angry, and his interests are separate from the Lord's.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments