🌹. కపిల గీత - 216 / Kapila Gita - 216 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 26 🌴
26. ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరమ్|
తస్య భిన్నదృశో మృతుర్విదధే భయముల్బణమ్॥
తాత్పర్యము : మానవుడు ఆత్మకును, పరమాత్మకును ఏ మాత్రముగా నైనను భేదమున్నట్లు భావించినచో, అట్టి భేదభావమును దర్శించు వానికి మృత్యు రూపుడనగు నేను తీవ్రమగు భయముసు కలిగించెదను.
వ్యాఖ్య : తనను గొప్పవాడిగా భావించుకొని, పక్కవారిని తక్కువచేసేవాడిని, నేనేమీ అనను, తనకూ ఇతరులకూ ఏ చిన్ని భేధాన్నైనా చూస్తే, అలాంటి వానికి, మృత్యువు మహా ఘోరమైన భయాన్నిస్తుంది. "వాడు వేరు, నేను వేరు" అనే భావన వీడాలి. "నన్ను పెద్దవాన్ని చేయడానికి స్వామి వీడిని చిన్నవాడిని చేసాడు. నా పెద్దతనానికి వాడి చిన్నతనం గొప్ప కారణం అని" భావించి కృతజ్ఞ్యతా భావముతో ఉండాలి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 216 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 5. Form of Bhakti - Glory of Time - 26 🌴
26. ātmanaś ca parasyāpi yaḥ karoty antarodaram
tasya bhinna-dṛśo mṛtyur vidadhe bhayam ulbaṇam
MEANING : As the blazing fire of death, I cause great fear to whoever makes the least discrimination between himself and other living entities because of a differential outlook.
PURPORT : There are bodily differentiations among all varieties of living entities, but a devotee should not distinguish between one living entity and another on such a basis; a devotee's outlook should be that both the soul and Supersoul are equally present in all varieties of living entities.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments