top of page
Writer's picturePrasad Bharadwaj

కపిల గీత - 220 / Kapila Gita - 220


🌹. కపిల గీత - 220 / Kapila Gita - 220 🌹


🍀. కపిల దేవహూతి సంవాదం 🍀


✍️. ప్రసాద్‌ భరధ్వాజ


🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 30 🌴


30. రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతోదతః|

తేషాం బహుపదాః శ్రేష్ఠాశ్చతుష్పాదస్తతో ద్విపాత్॥


తాత్పర్యము : వాటి కంటెను రూప భేదములను గుర్తింప గల కాకులు గొప్పవి. వాటి కంటెను పై భాగము నందును, క్రింది భాగము నందును దంతములు గల జీవులు గొప్పవి. వాటిలో గూడ పెక్కు పాదములు గలవి శ్రేష్ఠములు. వాటి కంటెను నాలుగు పాదములు గల పశువులు గొప్పవి. నాలుగు పాదములు గల జంతువుల కంటెను రెండు పాదములు గల మానవులు శ్రేష్ఠులు.


వ్యాఖ్య : వాటి కన్నా రూపాన్ని చూసేవి గొప్పవి. వాటిలో కూడా రెండువైపులా పళ్ళు ఉన్నవి గొప్పవి. (గేదెలకు ఒకవైపే ఉంటాయి, గుఱ్ఱాలకు రెండు వైపులా ఉంటాయి) వాటికంటే చాలా కాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటికన్నా నాలుగు కాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటి కంటే రెండుకాళ్ళు ఉన్నవి శ్రేష్టము. వాటిలో కూడా మానవులు శ్రేష్టులు



సశేషం..


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Kapila Gita - 220 🌹


🍀 Conversation of Kapila and Devahuti 🍀


📚 Prasad Bharadwaj


🌴 5. Form of Bhakti - Glory of Time - 30 🌴 30. rūpa-bheda-vidas tatra tataś cobhayato-dataḥ teṣāṁ bahu-padāḥ śreṣṭhāś catuṣ-pādas tato dvi-pāt MEANING : Better than those living entities who can perceive sound are those who can distinguish between one form and another. Better than them are those who have developed upper and lower sets of teeth, and better still are those who have many legs. Better than them are the quadrupeds, and better still are the human beings. PURPORT : It is said that certain birds, such as crows, can distinguish one form from another. Living entities that have many legs, like the wasp, are better than plants and grasses, which have no legs. Four-legged animals are better than many-legged living entities, and better than the animals is the human being, who has only two legs. Continues... 🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Recent Posts

See All

コメント


bottom of page