🌹. కపిల గీత - 246 / Kapila Gita - 246 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
✍️. ప్రసాద్ భరధ్వాజ
🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 11 🌴
11. వార్తాయాం లుప్యమానాయామారబ్ధాయాం పునః పునః|
లోభాభిభూతో నిస్సత్త్వః పరార్థే కురుతే స్పృహామ్॥
తాత్పర్యము : ఎన్ని పర్యాయములు ఎంతగా ప్రయత్నించినను ఇల్లు గడవటమే కష్టమై పోవుట వలన అతడు లోభమునకు (పేరాశకు) లోనై ఇతరుల సంపదలకై ఆశపడును.
వ్యాఖ్య : వారిని పోషిస్తున్నాను అన్న తృప్తి కేవలం వారిని పోషిస్తున్నంత వరకే ఉంటుంది. వారిని పోషించే సామర్ధ్యం పోయిన తరువాత గతి ఏమిటి? తన వస్తువు లేదు కాబట్టి ధైర్యము కోల్పోయి పక్కవారి వస్తువుల మీద పడతాడు (పరార్థే కురుతే స్పృహామ్).
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 246 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 11 🌴
11. vārtāyāṁ lupyamānāyām ārabdhāyāṁ punaḥ punaḥ
lobhābhibhūto niḥsattvaḥ parārthe kurute spṛhām
MEANING : When he suffers reverses in his occupation, he tries again and again to improve himself, but when he is baffled in all attempts and is ruined, he accepts money from others because of excessive greed.
PURPORT : The satisfaction of nurturing them lasts only as long as nurturing them. What happens after the ability to feed them is gone? Lacking his object, he loses courage and falls on the objects of others (Pararthe Kurute Shasham).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments