top of page
Writer's picturePrasad Bharadwaj

కల్కి జయంతి - Kalki Jayanti


🌹🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀🌹


- ప్రసాద్ భరద్వాజ


22-8-2023



🌻. శ్రీ కల్కి స్తోత్రం 🌻


సుశాంతోవాచ |


జయ హరేఽమరాధీశసేవితం


తవ పదాంబుజం భూరిభూషణమ్ |


కురు మమాగ్రతః సాధుసత్కృతం


త్యజ మహామతే మోహమాత్మనః




తవ వపుర్జగద్రూపసంపదా


విరచితం సతాం మానసే స్థితమ్ |


రతిపతేర్మనో మోహదాయకం


కురు విచేష్టితం కామలంపటమ్





తవ యశో జగచ్ఛోకనాశకం


మృదుకథామృతం ప్రీతిదాయకమ్ |


స్మితసుఖేక్షితం చంద్రవన్ముఖం


తవ కరోత్యలం లోకమంగళమ్




మమ పతిస్త్వయం సర్వదుర్జయో

యది తవాప్రియం కర్మణాచరేత్ | జహి తదాత్మనః శత్రుముద్యతం కురు కృపాం న చేదీదృగీశ్వరః మహదహంయుతం పంచమాత్రయా ప్రకృతిజాయయా నిర్మితం వపుః | తవ నిరీక్షణాల్లీలయా జగ- -త్స్థితిలయోదయం బ్రహ్మకల్పితమ్ భూవియన్మరుద్వారితేజసాం రాశిభిః శరీరేంద్రియాశ్రితైః | త్రిగుణయా స్వయా మాయయా విభో కురు కృపాం భవత్సేవనార్థినామ్ తవ గుణాలయం నామ పావనం కలిమలాపహం కీర్తయంతి యే | భవభయక్షయం తాపతాపితా ముహురహో జనాః సంసరంతి నో తవ జపః సతాం మానవర్ధనం జినకులక్షయం దేవపాలకమ్ | కృతయుగార్పకం ధర్మపూరకం కలికులాంతకం శం తనోతు మే మమ గృహం ప్రతి పుత్రనప్తృకం గజరథైర్ధ్వజైశ్చామరైర్ధనైః | మణివరాసనం సత్కృతిం వినా తవ పదాబ్జయోః శోభయంతి కిమ్ తవ జగద్వపుః సుందరస్మితం ముఖమనిందితం సుందరాననమ్ | యది న మే ప్రియం వల్గుచేష్టితం పరికరోత్యహో మృత్యురస్త్విహ హయచర భయహర కరహరశరణ ఖరతరవరశర దశబలదమన | జయ హతపరభవ భరవరనాశన శశధర శతసమరసభరమదన || ఇతి శ్రీకల్కిపురాణే శ్రీసుశాంతకృతం కల్కిస్తోత్రమ్ | 🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page