🍀. దేవీ నవరాత్రులు - నవదుర్గల అలంకారం, రంగు, నైవేద్యం 🍀
✍. ప్రసాద్ భరద్వాజ
1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి - గులాబీ రంగు
నైవేద్యం : పులిహోర, కట్టు పొంగలి
2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి - కాషాయం లేదా నారింజ రంగు నైవేద్యం : కొబ్బరి అన్నం, పాయసాన్నం 3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి - పసుపు రంగు.
నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు 4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి -కుంకుమ రంగు. నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం
5. స్కందమాత :- సరస్వతీదేవి - తెలుపు రంగు. నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం 6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి - గులాబీ రంగు. నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం 7. కాళరాత్రి :- దుర్గాదేవి - ఎరుపు రంగు. నైవేద్యం : కదంబం, శాకాన్నం
8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు. నైవేద్యం : చక్కెర పొంగలి 9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి - ఆకుపచ్చ రంగు.
నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు, అన్నం
🌹 🌹 🌹 🌹 🌹
Comentários