top of page
Writer's picturePrasad Bharadwaj

రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, ఈ శ్లోకాన్ని జపించండి Those who suffer from nightmares, chant th


🌹. రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు


పడుకునే ముందు ఈ శ్లోకాన్ని జపించండి. 🌹


*ప్రసాద్ భరద్వాజ*





''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం


హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''





అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల


ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹. Those who do not sleep well at night and suffer from nightmares


Chant this hymn before going to sleep. 🌹


*Prasad Bharadwaj*





"Achyutham Kesavam Vishnum Harim Soma Janardhanam


Hansam Narayanam Krishnam Japet Duswapna Shantaye''





Achyuta, Kesavam, Vishnu, Hari, Soma, Janardhana, Hamsa, Krishna with many names.


O Narayana look upon me, save me from nightmares.


🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comentarios


bottom of page