🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 844 / Vishnu Sahasranama Contemplation - 844🌹
🌻844. స్వాస్యః, स्वास्यः, Svāsyaḥ🌻
ఓం స్వాస్యాయ నమః | ॐ स्वास्याय नमः | OM Svāsyāya namaḥ
పద్మోదరతలతామ్రమభిరూపతమం హరేః ।
అస్యాస్యం శోభనమితి స్వాస్య ఇత్యుచ్యతే హరిః ॥
వేదాత్మకో మహాన్ శబ్ద రాశిస్తస్య ముఖాద్బహిః ।
పురుషార్థోపదేశార్థం నిర్గతో వేతి కేశవః ॥
స్వాస్య మిత్యుచ్యతేఽస్యేతి శ్రుతివాక్యాఽనుసారతః ॥
ఈతనిది తామరపూవు నడిమి వన్నె వంటి ఎర్ర వన్నె కలదియు, మిగుల సుందరమగు శోభనమైన చక్కటి ముఖము. లేదా సకల పురుషార్థములను జనులకు ఉపదేశించుటకై వేద రూపమగు మహా శబ్దరాశి అతని నోటి నుండి వెలువడెను కావున పరమాత్మ శోభనమగు ముఖము, నోరు కలవాడు.
'అస్య మహతో భూతస్య' (బృహదారణ్యకోపనిషత్ 4.4.10) -
'ఋగ్వేదాదికమగు వాగ్విస్తరమంతయు ఈ మహా భూతపు నిఃశ్వసితమే' ఇత్యాది శ్రుతి ఈ విషయమున ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 844🌹
🌻844. Svāsyaḥ🌻
OM Svāsyāya namaḥ
पद्मोदरतलताम्रमभिरूपतमं हरेः ।
अस्यास्यं शोभनमिति स्वास्य इत्युच्यते हरिः ॥
वेदात्मको महान् शब्द राशिस्तस्य मुखाद्बहिः ।
पुरुषार्थोपदेशार्थं निर्गतो वेति केशवः ॥
स्वास्य मित्युच्यतेऽस्येति श्रुतिवाक्याऽनुसारतः ॥
Padmodaratalatāmramabhirūpatamaṃ hareḥ,
Asyāsyaṃ śobhanamiti svāsya ityucyate hariḥ.
Vedātmako mahān śabda rāśistasya mukhādbahiḥ,
Puruṣārthopadeśārthaṃ nirgato veti keśavaḥ.
Svāsya mityucyate’syeti śrutivākyā’nusārataḥ.
His face is beautiful, handsome as the red color inside a lotus flower, so Svāsyaḥ. Or the upadeśa or preaching of the great store of Vedas which can give the puruṣārthas came out from His mouth so Svāsyaḥ.
vide the śruti 'अस्य महतो भूतस्य / Asya mahato bhūtasya' (बृहदारण्यकोपनिषत् / Brhadāraṇyakopaniṣat 2.4.10) -
'From this great Being emanated Rg Veda, Yajur Veda etc.'
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
Aṇurbrhatkrśaḥ sthūlo guṇabhrnnirguṇo mahān,
Adhrtaḥ svadhrtassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥
Continues....
🌹 🌹 🌹 🌹
Kommentare