top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 436: 11వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 436: Chap. 11, Ver. 22


🌹. శ్రీమద్భగవద్గీత - 436 / Bhagavad-Gita - 436 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 22 🌴


22. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |

గన్ధర్వయక్షాసురసిద్ధఙ్ఘా వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||


🌷. తాత్పర్యం : పరమశివుని పలుమారులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీకుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.


🌷. భాష్యము : వీరందరూ గణములూ తమతమ స్థానములను భగవంతుడి అనుగ్రహ శక్తి ద్వారానే పొందారు మరియు తమ తమ కర్తవ్యములను సృష్టి యొక్క నియమముల ప్రకారంగానే నిర్వర్తిస్తుంటారు. అందుకే వారందరూ కూడా విశ్వ రూపమును ఆశ్చర్యముతో దర్శిస్తున్నారని పేర్కొనబడ్డారు.


🌹 🌹 🌹 🌹 🌹






🌹 Bhagavad-Gita as It is - 436 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 22 🌴


22. rudrādityā vasavo ye ca sādhyā viśve ’śvinau marutaś coṣmapāś ca

gandharva-yakṣāsura-siddha-saṅghā vīkṣante tvāṁ vismitāś caiva sarve


🌷 Translation : All the various manifestations of Lord Śiva, the Ādityas, the Vasus, the Sādhyas, the Viśvedevas, the two Aśvīs, the Maruts, the forefathers, the Gandharvas, the Yakṣas, the Asuras and the perfected demigods are beholding You in wonder.


🌹 Purport : All these personalities receive their positions by the power of God and they discharge their respective duties in reverence to the Laws of Creation. Thus, they are all mentioned as beholding the cosmic form of God with wonder.



🌹 🌹 🌹 🌹 🌹




0 views0 comments

Comments


bottom of page