top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 490 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 490

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 490 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 490 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।

దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀


🌻 485 to 490 నామములు 🌻



485. 'అనాహతాబ్ద నిలయా' - అనాహత పద్మము నందుండునది శ్రీమాత అని అర్థము.


486. ‘శ్యామాభా’ - శ్యామల వర్ణము కలది శ్రీమాత అని అర్థము.


487. 'వదనద్వయా’ - రెండు ముఖములు కలది శ్రీమాత అని అర్థము.


488. 'దంఫ్రోజ్వలా' - దంతములతో ప్రకాశించునది శ్రీమాత అని అర్థము.


489. 'అక్షమాలాధిధరా’ - అక్షమాల మొదలగు ఆయుధములు ధరించునది శ్రీమాత అని అర్థము.


490. ‘రుధిర సంస్థితా' - రక్త మందుండునది శ్రీమాత అని అర్థము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 490 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya

danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻



🌻 485 to 490 Names. 🌻



485. 'Anahatabda Nilaya' - Sri Mata resides in Anahata Padma.


486. 'Shyamabha' - means Sri Mata is dark complexioned.


487. 'Vadanadwaya' - has two faces.


488. 'Damfrojvala' - Srimata is shining with teeth.


489. 'Akshamaladhidhara' - Sri Mata wears weapons like Akshamala.


490. 'Rudhira sanstita' - Sri Mata resides in the blood.




Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page