top of page
Writer's picturePrasad Bharadwaj

01 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 01, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 19 🍀


35. ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా ।

యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా ॥


36. త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ ।

భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః ॥


🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : దృఢమైన పునాది - మన ప్రకృతి ఎంత మహాజటిలమో మనం తెలుసుకోవాలి. ఏయే శక్తులు దానిని నడుపుతున్నాయో స్పష్టంగా చూడ నేర్చుకోవాలి. విజ్ఞతా పూర్వకమైన నియమనంతో దానిని స్వాధీనానికి తెచ్చుకోవాలి. యోగ సాధనకు పడవలసిన దృఢమైన పునాదిలో ఇదియొక ముఖ్యాంశం. 🍀 🌷🌷🌷🌷🌷 విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శరద్‌ ఋతువు, దక్షిణాయణం, కార్తీక మాసం తిథి: కృష్ణ చవితి 15:33:40 వరకు తదుపరి కృష్ణ పంచమి నక్షత్రం: పునర్వసు 16:42:06 వరకు తదుపరి పుష్యమి యోగం: శుక్ల 20:03:13 వరకు తదుపరి బ్రహ్మ కరణం: బాలవ 15:35:40 వరకు వర్జ్యం: 03:51:30 - 05:34:06 మరియు 25:25:40 - 27:10:36 దుర్ముహూర్తం: 08:43:41 - 09:28:23 మరియు 12:27:09 - 13:11:51 రాహు కాలం: 10:41:01 - 12:04:49 గుళిక కాలం: 07:53:24 - 09:17:12 యమ గండం: 14:52:25 - 16:16:13 అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26 అమృత కాలం: 14:07:06 - 15:49:42 సూర్యోదయం: 06:29:36 సూర్యాస్తమయం: 17:40:01 చంద్రోదయం: 21:14:35 చంద్రాస్తమయం: 10:00:02 సూర్య సంచార రాశి: వృశ్చికం చంద్ర సంచార రాశి: జెమిని యోగాలు: లంబ యోగం - చికాకులు, అపశకునం 16:42:06 వరకు తదుపరి ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం దిశ శూల: పశ్చిమం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page