top of page
Writer's picturePrasad Bharadwaj

02 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 02, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శనివారం, Saturday, స్థిర వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 25 🍀


46. చతుర్భుజః కోమలాంగో గదావాన్నీలకుంతలః |

పూతనాప్రాణసంహర్తా తృణావర్తవినాశనః


47. గర్గారోపితనామాంకో వాసుదేవో హ్యధోక్షజః |

గోపికాస్తన్యపాయీ చ బలభద్రానుజోఽచ్యుతః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : మానవ ప్రకృతిలో విభాగాలు - మనలో అనేక విభాగాలున్నాయి. మన ఆలోచనలు, సంకల్పాలు, ఇంద్రీయ జ్ఞానాలు, రసావేశాలు, కర్మ ప్రవృత్తులతో కూడిన మన చేతనావృత్తి సమష్టికి ప్రతి విభాగమూ ఏదో కొంత దోహదం చేస్తూ వుంటుంది. కాని, "ఈ వృత్తులన్నీ యెక్కడ నుండి ఏ విధంగా పుడుతున్నాయో మనం గుర్తించలేము. ఉపరితలంలో కలగాపులగంగా అభి వ్యక్తమయ్యే ఫలితాలను మాత్రమే తెలుసుకోగలుగుతూ వుంటాము. 🍀



🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


కార్తీక మాసం


తిథి: కృష్ణ పంచమి 17:15:51


వరకు తదుపరి కృష్ణ షష్టి


నక్షత్రం: పుష్యమి 18:56:06


వరకు తదుపరి ఆశ్లేష


యోగం: బ్రహ్మ 20:18:01 వరకు


తదుపరి ఇంద్ర


కరణం: తైతిల 17:17:51 వరకు


వర్జ్యం: 01:25:40 - 03:10:36


దుర్ముహూర్తం: 07:59:32 - 08:44:12


రాహు కాలం: 09:17:42 - 10:41:26


గుళిక కాలం: 06:30:12 - 07:53:57


యమ గండం: 13:28:56 - 14:52:40


అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:27


అమృత కాలం: 11:55:16 - 13:40:12


సూర్యోదయం: 06:30:12


సూర్యాస్తమయం: 17:40:09


చంద్రోదయం: 22:08:22


చంద్రాస్తమయం: 10:45:39


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: కర్కాటకం


యోగాలు: మిత్ర యోగం - మిత్ర లాభం


18:56:06 వరకు తదుపరి మానస


యోగం - కార్య లాభం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




2 views0 comments

コメント


bottom of page