top of page
Writer's picturePrasad Bharadwaj

03 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 03, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻 🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 15 🍀 27. రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ ।

కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా ॥ 28. తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ ।

విశ్వంభరాధరా కర్త్రీ గళార్గళవిభంజనీ ॥ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : నీలో నెలకొనవలసిన శాంతి లక్షణం - నీలో నెలకొన వలసిన శాంతి ఎంత లోతున నెలకొనాలంటే, వెలుపల నుండి ఏది వచ్చినా అది పైపైననే తరలి పోవాలి గాని లోన నుండే శాంతిని భంగపరచరాదు. ఒక కొండ మీదికి రాళ్ళు విసరినప్పుడు, కొండకు చైతన్యముంటే ఆ రాళ్ళ దెబ్బలు తనకు తగులుతున్నవని తెలిసినా దాని కది ఎంత తేలిక విషయంగా వుంటుందో, అట్టిదే ఈ - సత్యనుభూతి కూడ, లోతైనదీ, విశాలమైనదీ కావాలి. 🍀 🌷🌷🌷🌷🌷 విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శరద్‌ ఋతువు, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం తిథి: కృష్ణ షష్టి 23:09:32 వరకు తదుపరి కృష్ణ సప్తమి నక్షత్రం: పునర్వసు 31:58:59 వరకు తదుపరి పుష్యమి యోగం: సిధ్ధ 12:52:29 వరకు తదుపరి సద్య కరణం: గార 10:27:51 వరకు వర్జ్యం: 18:58:00 - 20:42:00 దుర్ముహూర్తం: 08:32:50 - 09:18:45 మరియు 12:22:27 - 13:08:22 రాహు కాలం: 10:33:23 - 11:59:29 గుళిక కాలం: 07:41:10 - 09:07:16 యమ గండం: 14:51:42 - 16:17:48 అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21 అమృత కాలం: 29:22:00 - 31:06:00 మరియు 27:25:28 - 29:11:36 సూర్యోదయం: 06:15:04 సూర్యాస్తమయం: 17:43:54 చంద్రోదయం: 22:31:26 చంద్రాస్తమయం: 11:20:48 సూర్య సంచార రాశి: తుల చంద్ర సంచార రాశి: జెమిని యోగాలు: లంబ యోగం - చికాకులు, అపశకునం 31:58:59 వరకు తదుపరి ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం దిశ శూల: పశ్చిమం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page