top of page
Writer's picturePrasad Bharadwaj

04 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము




🌹 04, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ ఆదివారం, Sunday, భాను వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 77 🍀


77. చక్రవర్తీ ధృతికరః సంపూర్ణోఽథ మహేశ్వరః |

చతుర్వేదధరోఽచింత్యో వినింద్యో వివిధాశనః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : దివ్యపరివర్తనకు ఏకమార్గం : దివ్య పరివర్తనం సాధించడానికి ఒకటే మార్గమున్నది. ముందు హృత్కేంద్రములోని హృత్పురుషుని (చైత్య పురుషుని) కనుగొనుటకై లోలోపలకు చొచ్చి యాతనిని ముందునకు గొని తెచ్చుటతో పాటు దేహ ప్రాణ మనస్సుల అంతఃప్రకృతి విభాగములను గుర్తించాలి. పిమ్మట, ఊర్ధ్వ భూమికలలోనికి ఆరోహణ మొనర్చుచూ పోవుటతో పాటు మరల క్రిందికి గూడ దిగివచ్చుచూ క్రింది భూమికలను వరివర్తన మొందించు కోవాలి. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పుష్య మాసము


తిథి: కృష్ణ నవమి 17:51:20


వరకు తదుపరి కృష్ణ దశమి


నక్షత్రం: విశాఖ 07:21:05 వరకు


తదుపరి అనూరాధ


యోగం: వృధ్ధి 12:13:02 వరకు


తదుపరి ధృవ


కరణం: గార 17:43:20 వరకు


వర్జ్యం: 11:26:30 - 13:04:42


దుర్ముహూర్తం: 16:41:12 - 17:26:53


రాహు కాలం: 16:46:55 - 18:12:34


గుళిక కాలం: 15:21:15 - 16:46:55


యమ గండం: 12:29:56 - 13:55:36


అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51


అమృత కాలం: 21:15:42 - 22:53:54


సూర్యోదయం: 06:47:17


సూర్యాస్తమయం: 18:12:34


చంద్రోదయం: 01:15:48


చంద్రాస్తమయం: 12:37:54


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,


ద్రవ్య నాశనం 07:21:05 వరకు తదుపరి


మృత్యు యోగం - మృత్యు భయం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page