🌹 04, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 20 🍀
38. తతః శూర్పణఖానాసాచ్ఛేత్తా వల్కలధారకః |
జటావాన్ పర్ణశాలాస్థో మారీచబలమర్దకః
39. పక్షిరాట్కృతసంవాదో రవితేజా మహాబలః |
శబర్యానీతఫలభుక్ హనూమత్పరితోషితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి - నీలో నెలకొనే శాంతి లోతైనదీ విశాలమైనదీ కావాలి. విశాలతలోనే వ్యష్టి సమష్టి ఆత్మానుభవం కలుగుతుంది. బాహ్యాభ్యంతరాల సమన్వయానికి ఆధారం చిక్కు తుంది ఆ అనుభూతి అంతస్సత్తకు సంబంధించినది. అంతస్సత్త నుండి పొర్లుకొని వచ్చిన శాంతిచే పూరించబడితే తప్ప బాహ్యసత్త సామాన్యంగా ఆ లోతును అందుకోజాలదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ సప్తమి 25:01:05 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: పునర్వసు 07:58:54
వరకు తదుపరి పుష్యమి
యోగం: సద్య 13:02:29 వరకు
తదుపరి శుభ
కరణం: విష్టి 12:02:22 వరకు
వర్జ్యం: 16:48:40 - 18:34:48
దుర్ముహూర్తం: 07:47:13 - 08:33:05
రాహు కాలం: 09:07:29 - 10:33:29
గుళిక కాలం: 06:15:29 - 07:41:29
యమ గండం: 13:25:30 - 14:51:30
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 05:22:00 - 07:06:00
మరియు 27:25:28 - 29:11:36
సూర్యోదయం: 06:15:29
సూర్యాస్తమయం: 17:43:30
చంద్రోదయం: 23:25:49
చంద్రాస్తమయం: 12:08:49
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
07:58:54 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments