top of page
Writer's picturePrasad Bharadwaj

05 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 05, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


🍀. కాలభైరవ జయంతి శుభాకాంక్షలు అందరికి, Kalabhairav Jayanti Good Wishes to All 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలభైరవ జయంతి, Kalabhairav Jayanti🌻



🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 30 🍀


60. సుఖం సుఖప్రదో నాగో మహేశకృతసంస్తవః |

మహేశ్వరః సత్యసంధః శరభః కలిపావనః


61. రసో రసజ్ఞః సన్మానో రూపం చక్షుః శ్రుతీ రవః |

ఘ్రాణం గంధః స్పర్శనం చ స్పర్శో హింకారమానగః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : చేతనా కక్ష్యలు - చేతన అంటే మనస్సేనని సామాన్యంగా అనుకోడం కద్దు. కాని, మనోమయ చేతన మానవ కక్ష్యలోనిది మాత్రమే. చేతనాకక్ష్య లన్నిటికీ అది వ్యాప్తం కాజాలదు. మానవ దృష్టి సకల వర్ణకక్ష్యలకు, మానవశ్రవణం సకల శబ్దకక్ష్యలకు ఎలా వ్యాప్తం కాజాలదో అట్లే ఇది కూడ. మానవునికి కనుపించనివీ, వినిపించనివీ వర్ణ, శబ్ద కక్ష్యలు ఏ రీతిగా ఉన్నాయో అట్లే మానవకక్ష్యకు పైన, క్రింద కూడ, మానవునకు సామాన్యంగా అందుబాటులో ఉండని చేతనా కక్ష్యలు ఉన్నాయి. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


శరద్‌ ఋతువు, దక్షిణాయణం,


కార్తీక మాసం


తిథి: కృష్ణ అష్టమి 24:38:05 వరకు


తదుపరి కృష్ణ నవమి


నక్షత్రం: పూర్వ ఫల్గుణి 27:38:17


వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి


యోగం: వషకుంభ 22:42:53 వరకు


తదుపరి ప్రీతి


కరణం: బాలవ 11:18:51 వరకు


వర్జ్యం: 09:36:40 - 11:24:48


దుర్ముహూర్తం: 08:45:45 - 09:30:20


రాహు కాలం: 14:53:34 - 16:17:10


గుళిక కాలం: 12:06:23 - 13:29:58


యమ గండం: 09:19:11 - 10:42:47


అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28


అమృత కాలం: 20:25:28 - 22:13:36


సూర్యోదయం: 06:31:59


సూర్యాస్తమయం: 17:40:46


చంద్రోదయం: 00:35:54


చంద్రాస్తమయం: 12:36:39


సూర్య సంచార రాశి: వృశ్చికం


చంద్ర సంచార రాశి: సింహం


యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం,


సొమ్ము నష్టం 27:38:17 వరకు తదుపరి


ధాత్రి యోగం - కార్య జయం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



2 views0 comments

Коментарі


bottom of page