🌹 05, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 123 🍀
123. వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాంపరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అంతర్గమన, ఊర్ధ్వగమన ప్రయోజనాలు : లోలోపలకు చొచ్చి హృత్పురుష చేతనను ముందునకు గొనితెచ్చుట వలన అవరప్రకృతి యంతయూ దివ్యపరివర్తన కొరకు సన్నద్ధమగును. పిమ్మట ఊర్ధ్వగామి యగుటచే సాధకుడు మనస్సును అతిక్రమించ గలిగి, ఒక్కొక్కమెట్టే పైపైకి పోవుచుండు కొలదీ ఒక్కొక్క నూత్న చైతన్య ఉపలబ్ధిని పొందనేర్చుటే గాక, ఆ నూత్న చైతన్య ప్రభావముచే నాతని ప్రకృతి యెల్ల ప్రభావితమై పోవుటయు జరుగును. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ దశమి 17:26:13 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: అనూరాధ 07:54:46
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ధృవ 10:52:19 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: విష్టి 17:18:13 వరకు
వర్జ్యం: 13:25:48 - 15:00:36
దుర్ముహూర్తం: 12:52:54 - 13:38:39
మరియు 15:10:07 - 15:55:51
రాహు కాలం: 08:12:45 - 09:38:31
గుళిక కాలం: 13:55:48 - 15:21:33
యమ గండం: 11:04:16 - 12:30:02
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 22:54:36 - 24:29:24
సూర్యోదయం: 06:46:59
సూర్యాస్తమయం: 18:13:04
చంద్రోదయం: 02:13:49
చంద్రాస్తమయం: 13:27:27
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 07:54:46 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments