top of page
Writer's picturePrasad Bharadwaj

05 Jul 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 05, జనవరి, JANUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 43 🍀


43. అవిద్యా శార్వరీ భుంజా జంభాసుర నిబర్హిణీ ।

శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మ నిర్మూలకారిణీ ॥


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనోభూమికలో సచ్చిదానంద అనుభూతి : అచ్చమైన సచ్చిదానందానుభూతి అన్ని భూమికలలోనూ ఒకటే. మనస్సు తరుచుగా ఆ అనుభూతితో తృప్తిచెంది, ఆదే కేవలం సత్యంగా పరిగణించి తక్కినదంతా మహామాయా విశేషంగా త్రోసి పుచ్చడం జరుగుతూ వుంటుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, దక్షిణాయణం,


మార్గశిర మాసం


తిథి: కృష్ణ నవమి 23:47:25


వరకు తదుపరి కృష్ణ దశమి


నక్షత్రం: చిత్ర 19:50:05 వరకు


తదుపరి స్వాతి


యోగం: అతిగంధ్ 06:49:32


వరకు తదుపరి సుకర్మ


కరణం: తైతిల 10:58:16 వరకు


వర్జ్యం: 02:20:00 - 04:05:00


మరియు 25:47:56 - 27:30:12


దుర్ముహూర్తం: 09:00:47 - 09:45:18


మరియు 12:43:24 - 13:27:55


రాహు కాలం: 10:57:39 - 12:21:08


గుళిక కాలం: 08:10:41 - 09:34:10


యమ గండం: 15:08:06 - 16:31:35


అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:43


అమృత కాలం: 12:50:00 - 14:35:00


సూర్యోదయం: 06:47:12


సూర్యాస్తమయం: 17:55:04


చంద్రోదయం: 00:49:31


చంద్రాస్తమయం: 12:44:23


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: తుల


యోగాలు: ముసల యోగం - దుఃఖం


19:50:05 వరకు తదుపరి గద యోగం


- కార్య హాని , చెడు


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page