🌹 05, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అహియో అష్టమి, రాధా కుంఢ స్నానం, కాలాష్టమి, Ahoi Ashtami, Radha Kunda Snan, Kalashtami. 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 30 🍀
57. వాగ్మిపతిర్మహాబాహుః ప్రకృతిర్వికృతిర్గుణః |
అంధకారాపహః శ్రేష్ఠో యుగావర్తో యుగాదికృత్
58. అప్రమేయః సదాయోగీ నిరహంకార ఈశ్వరః |
శుభప్రదః శుభః శాస్తా శుభకర్మా శుభప్రదః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి ఆవిర్భవించేది అంతస్సత్తలోనే - అంతస్సత్తలో శాంతి ఆవిర్భవించి అది బాహ్యసత లోనికి సైతం పొంగి ప్రవహిస్తుంది. అట్లు ప్రవహించినప్పుడు, బాహ్య సత్తలోని అన్న, ప్రాణ, మనోమయ భూమికలు శాంతిలో మునిగి పోతాయి. ఇంకనూ పరిపక్వదశ వచ్చినప్పుడు, ఆ భూమికల యందలి సకల ప్రవృత్తులూ అంతశ్శాంతి లక్షణో పేతములుగానే పరివర్తం చెందుతాయి.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ అష్టమి 27:19:32
వరకు తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: పుష్యమి 10:30:18
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: శుభ 13:35:12 వరకు
తదుపరి శుక్ల
కరణం: బాలవ 14:08:33 వరకు
వర్జ్యం: 24:50:16 - 26:37:48
దుర్ముహూర్తం: 16:11:29 - 16:57:18
రాహు కాలం: 16:17:12 - 17:43:06
గుళిక కాలం: 14:51:18 - 16:17:12
యమ గండం: 11:59:30 - 13:25:24
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 03:25:28 - 05:11:36
సూర్యోదయం: 06:15:53
సూర్యాస్తమయం: 17:43:06
చంద్రోదయం: 00:18:01
చంద్రాస్తమయం: 12:51:41
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,
సర్వ సౌఖ్యం 10:30:18 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments