🌹 06, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 21 🍀
21. పురాణవేదాః శివవిష్ణు కాద్యాఽమరాః శుకాద్యా గణపస్తవే వై |
వికుంఠితాః కిం చ వయం స్తవామ గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సాపేక్షిక పదాలు - పరచేతనా అవచేతన, ఆచేతన ఇవి సాపేక్షిక పదాలు. పరచేతన లోనికి మనం ఆరోహించ గలిగినప్పుడు, అది మన మానవచేతనా అనుభవంలో ఉన్నతమైన దానికంటే ఉన్నతమైన చేతనయని తెలుసుకో గలుతాము. అట్లే అవచేతనలోనికి అవరోహించి నప్పుడు, అది మన మానవ చేతన కంటె క్రిందెన అట్టడుగు చేతనగా తెలియగలుగుతాము. అచేతన అనునది కూడ సమస్తమునూ తన లోపల కుంభించుకొని పెకి జడంగా కనిపించే చేతనా విశేషమే కాని వేరు కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ నవమి 27:05:40
వరకు తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 30:29:31
వరకు తదుపరి హస్త
యోగం: ప్రీతి 23:30:46 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 13:51:47 వరకు
వర్జ్యం: 11:41:18 - 13:28:42
దుర్ముహూర్తం: 11:44:31 - 12:29:04
రాహు కాలం: 12:06:47 - 13:30:21
గుళిక కాలం: 10:43:14 - 12:06:47
యమ గండం: 07:56:08 - 09:19:41
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 22:25:42 - 24:13:06
మరియు 26:17:45 - 28:03:25
సూర్యోదయం: 06:32:35
సూర్యాస్తమయం: 17:41:08
చంద్రోదయం: 00:35:54
చంద్రాస్తమయం: 13:08:56
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 30:29:31 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments