top of page
Writer's picturePrasad Bharadwaj

06 Feb 2024 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 06, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మతత్రయ ఏకాదశి, Matatraya (Shattila) Ekadashi 🌻


🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 72 🍀


72. జితామిత్రో జయః సోమో విజయో వాయువాహనః |

జీవో ధాతా సహస్రాంశు ర్ముకుందో భూరిదక్షిణః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ప్రదీప్త మనస్సు ద్వారా సంబుద్ధ మనస్సుకు : మనస్సుకు పైన ప్రదీప్త మనస్సు, దానికి పైన సంబుద్ధ మనస్సు, దానికి పైన అధిమనస్సు, దానికిపైన అతీతమనస్సు విజ్ఞానమయ చేతన) - ఈ రీతిగా అంతస్తులున్నవి. మనస్సును దాటి, ప్రదీప్త మనస్సు ద్వారా సంబుద్ధ మనస్సును మనం చేరినప్పుడు, సమస్తమునూ మనం సంబుద్ధమైన సంకల్పం, భావావేశం, ఇంద్రియానుభవం, భౌతిక సంస్పర్శల ద్వారా దర్శించ గలుగుతాము. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


హేమంత ఋతువు, ఉత్తరాయణం,


పుష్య మాసము


తిథి: కృష్ణ ఏకాదశి 16:08:12


వరకు తదుపరి కృష్ణ ద్వాదశి


నక్షత్రం: జ్యేష్ఠ 07:36:19 వరకు


తదుపరి మూల


యోగం: వ్యాఘత 08:50:58


వరకు తదుపరి హర్షణ


కరణం: బాలవ 16:01:11 వరకు


వర్జ్యం: 15:13:20 - 16:44:48


దుర్ముహూర్తం: 09:04:03 - 09:49:51


రాహు కాలం: 15:21:50 - 16:47:42


గుళిక కాలం: 12:30:07 - 13:55:59


యమ గండం: 09:38:24 - 11:04:15


అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52


అమృత కాలం: 24:22:08 - 25:53:36


సూర్యోదయం: 06:46:40


సూర్యాస్తమయం: 18:13:33


చంద్రోదయం: 03:15:03


చంద్రాస్తమయం: 14:24:13


సూర్య సంచార రాశి: మకరం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


యోగాలు: ముద్గర యోగం - కలహం


07:36:19 వరకు తదుపరి ఛత్ర


యోగం - స్త్రీ లాభం


దిశ శూల: ఉత్తరం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




2 views0 comments

Comments


bottom of page